Logo
Download our app
అవయవదానం చేసిన కుటుంబానికి ప్రశంస పత్రం
NEWS   Jan 18,2025 08:12 am
అవయవ దానం చేసిన వ్యక్తి కుటుంబానికి జీవన్‌దాన్‌ ట్రస్టు ప్రశంస పత్రాన్ని అందజేసింది. బిక్కనూరు మండలం తిప్పాపూర్‌కు చెందిన కడర్ల నడిపోల్ల బాలమల్లు గతనెల 12న ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 14న మృతిచెందాడు. జీవన్‌దాన్‌ ట్రస్టు ప్రతినిధులు మృతుడి కుటుంబ సభ్యులను కలిసి అవయవదానంపై అవగాహన కల్పించారు. జీవన్‌దాన్‌ ట్రస్టు ప్రతినిధి శివకుమార్‌ గ్రామానికి వచ్చి బాలమల్లు భార్య అంజమ్మను సన్మానించి ఆమెకు ప్రశంస పత్రం అందించారు.

Top News

ENTERTAINMENT   Sep 27,2026 11:31 am
‘రామాయణ’ కొత్త పోస్టర్‌ విడుదల
బాలీవుడ్ దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణ’ కొత్త పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. వనవాసం నేపథ్యంలో రూపొందించిన పోస్టర్‌లో రాముడిగా రణ్‌బీర్...

LATEST NEWS   Sep 27,2026 10:46 am
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి శంకుస్థాపన
నందవరం మండలంలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే డా. బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. కేజీబీవీ వసతి భవనం, ఆరోగ్య కేంద్రం, తాగునీటి కేంద్రం, సచివాలయం, సీసీ...

ఘనంగా బాలసాహిత్య గ్రంథాలయం ప్రారంభం
ఇబ్రహీంపట్నం పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలసాహిత్యానికి అనుగుణంగా నూతనంగా తీర్చిదిద్దిన గ్రంథాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. తెలుగు ఉపాధ్యాయురాలు కటుకం కవిత ఆధ్వర్యంలో 100...

⚠️ You are not allowed to copy content or view source