Logo
Download our app
ఆదిలాబాద్ లైబ్రరీ ఎదుట అభ్యర్థుల ఆందోళన
NEWS   Jan 18,2025 06:08 am
ఆదిలాబాద్ టౌన్లైబ్రరీ అధికారులు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా గ్రంధాలయాన్ని మూసి వేశారని నిరుద్యోగ అభ్యర్థులు ఆరోపించారు. లైబ్రరికి వచ్చిన పోటీ పరీక్షల అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు. అధికారుల తీరుకు నిరసనగా ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న అభ్యర్థులు మాట్లాడుతూ… గతంలో లైబ్రరీని సందర్శించిన కలెక్టర్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారన్నారు.

Top News

LATEST NEWS   Feb 13,2026 03:10 pm
ఇంజినీర్‌ను చంపేందుకు సిద్ధమైన AI మోడల్
స్ట్రెస్ టెస్టింగ్ సమయంలో Claude AI మోసపూరితంగా వ్యవహరించిందని ఆంథ్రోపిక్ UK పాలసీ చీఫ్ మెక్‌గ్రెగర్ తెలిపారు. షట్‌డౌన్ చేస్తానని ఇంజినీర్ చెప్పడంతో అది బ్లాక్‌మెయిల్‌ చేసిందని,...

BIG NEWS   Feb 13,2026 01:26 pm
திருத்துறைப்பூண்டி கலெக்டரிடம் அளித்த புகார் மனு
திருவாரூர் மாவட்டம் திருத்துறைப்பூண்டி அரியலூர் சமூக ஆர்வலர் மற்றும் பொதுமக்கள் கலெக்டர் அலுவலகத்தில் அளித்த மனுவில்:- டாஸ்மாக் மதுக்கடையினை அரசலடி தெருவிற்கு கொண்டு வருவதாக தெரிகிறது. இந்த...

LATEST NEWS   Feb 13,2026 01:24 pm
కమనీయం.. ఆది దంపతుల కళ్యాణం
మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మల్యాల కేంద్రంలోని శివాలయంలో శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ముందుగా ఉత్సవమూర్తులను స్థానిక మార్కండేయ ఆలయం నుంచి ప్రధాన వీధుల గుండా...

⚠️ You are not allowed to copy content or view source