Download our app
✖
Download our app
జగన్ నిర్వాకం నిమ్మల ఆగ్రహం
NEWS Jan 18,2025 03:38 am
మాజీ సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు మంత్రి నిమ్మల రామానాయుడు. రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశాడని ఆరోపించారు. గోదావరి, కృష్ణా జలాలపై మాట్లాడే నైతిక హక్కు తనకు లేదన్నారు. వ్యవస్థలను నిర్వీర్యం చేసింది చాలక తమపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తన మీడియాను అడ్డం పెట్టుకుని అసత్య ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నాడంటూ మండిపడ్డారు. ప్రజలు జగన్ ను క్షమించరని అన్నారు.
Top News
LATEST NEWS Jun 27,2026 11:56 am
గుండెపోటుతో కె. భాగ్యరాజ్ కన్నుమూత
ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు, కథా రచయిత కె. భాగ్యరాజ్ (73) గుండెపోటుతో చెన్నైలో కన్నుమూశారు. 1980, 1990 దశకాల్లో తమిళ సినీ పరిశ్రమలో విజయవంతమైన దర్శకుడిగా నిలిచారు....

LATEST NEWS Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS Jun 26,2026 03:08 pm
आईटीएस 6थ वॉव ने 'विश्व महा जलप्रलय सभ्यता – मत्स्यावतार सभ्यता' पर अभिनव शोध रूपरेखा प्रस्तुत की
हैदराबाद: विश्व इतिहास दिवस 2026 के अवसर पर हैदराबाद स्थित संस्था आईटीएस 6थ वॉव (ITS 6TH WOW) ने 'जय मत्स्यावतार...

⚠️ You are not allowed to copy content or view source