Download our app
✖
Download our app
విశాఖకు సాయం మోడీకి రుణపడి ఉన్నాం
NEWS Jan 17,2025 12:35 pm
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం రూ.11,440 కోట్లు ప్యాకేజీ ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. స్టీల్‌ప్లాంట్‌కు ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని మోడీకి రుణపడి ఉన్నామన్నారు. ప్లాంట్ నిలబెడతామన్న కూటమి మాటకు ఇవాళ ప్యాకేజీ కేటాయించడం జరిగిందన్నారు. స్టీల్ ప్లాంట్ పునరుజ్జీవనానికి ఉక్కుమంత్రి కుమారస్వామి సహకరించారని తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌కు ప్రత్యేక ప్యాకేజీ ఎంతో సంతోషం కలిగించిందన్నారు.
Top News
LATEST NEWS Jun 27,2026 11:56 am
గుండెపోటుతో కె. భాగ్యరాజ్ కన్నుమూత
ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు, కథా రచయిత కె. భాగ్యరాజ్ (73) గుండెపోటుతో చెన్నైలో కన్నుమూశారు. 1980, 1990 దశకాల్లో తమిళ సినీ పరిశ్రమలో విజయవంతమైన దర్శకుడిగా నిలిచారు....

LATEST NEWS Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS Jun 26,2026 03:08 pm
आईटीएस 6थ वॉव ने 'विश्व महा जलप्रलय सभ्यता – मत्स्यावतार सभ्यता' पर अभिनव शोध रूपरेखा प्रस्तुत की
हैदराबाद: विश्व इतिहास दिवस 2026 के अवसर पर हैदराबाद स्थित संस्था आईटीएस 6थ वॉव (ITS 6TH WOW) ने 'जय मत्स्यावतार...

⚠️ You are not allowed to copy content or view source