Logo
Download our app
బీజేపీ మేనిఫెస్టో విడుద‌ల
NEWS   Jan 17,2025 11:39 am
ఢిల్లీలో ఎన్నిక‌ల కోలాహలం మొద‌లైంది. ఇవాళ్టితో నామినేష‌న్ల ప‌ర్వం ముగిసింది. ఎన్నిక‌ల సంద‌ర్బంగా బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేశారు పార్టీ చీఫ్, కేంద్ర మంత్రి జేపీ న‌డ్డా. మ‌హిళా స‌మృద్ది యోజ‌న పేరుతో మ‌హిళ‌ల‌కు ప్ర‌తి నెలా రూ. 2,500 , పేద మ‌హిళ‌ల‌కు సిలిండ‌ర్ పై రూ. 500 స‌బ్సిడీ, హొళీ, దీపావ‌లి పండుగ‌ల‌కు ఉచితంగా గ్యాస్ సిలిండ‌ర్, గ‌ర్భిణీలుకు రూ. 21,000 ఇస్తామ‌ని హామీల వ‌ర్షం కురిపించింది.

Top News

LATEST NEWS   Jun 27,2026 11:56 am
గుండెపోటుతో కె. భాగ్యరాజ్‌ కన్నుమూత
ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు, కథా రచయిత కె. భాగ్యరాజ్‌ (73) గుండెపోటుతో చెన్నైలో కన్నుమూశారు. 1980, 1990 దశకాల్లో తమిళ సినీ పరిశ్రమలో విజయవంతమైన దర్శకుడిగా నిలిచారు....

LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 03:08 pm
आईटीएस 6थ वॉव ने 'विश्व महा जलप्रलय सभ्यता – मत्स्यावतार सभ्यता' पर अभिनव शोध रूपरेखा प्रस्तुत की
हैदराबाद: विश्व इतिहास दिवस 2026 के अवसर पर हैदराबाद स्थित संस्था आईटीएस 6थ वॉव (ITS 6TH WOW) ने 'जय मत्स्यावतार...

⚠️ You are not allowed to copy content or view source