Logo
Download our app
దివిసీమను ఎన్నటికి మరచి పోలేను
NEWS   Jan 16,2025 12:23 pm
దివిసీమను ఎన్నటికి మరచి పోలేనని, తన సేవా జీవితానికి నాంది పలికింది ఇక్క‌డేన‌ని అన్నారు హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ. ఎమ్మెల్యే బుద్ద ప్ర‌సాద్ గ‌వ‌ర్న‌ర్ ను క‌లిశారు. నాటి ఉప్పెన‌లో మండ‌లి వెంక‌ట కృష్ణారావు చేసిన సేవ చారిత్రాత్మ‌క‌మ‌ని పేర్కొన్నారు ద‌త్త‌న్న‌. ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల ద్వారా భాషాభివృద్దికి చేసిన కృషి అభినంద‌నీయ‌మ‌న్నారు. త‌న ఆత్మ‌క‌థ‌లో దివిసీమ గురించి రాస్తాన‌న్నారు.

Top News

ENTERTAINMENT   Sep 27,2026 11:31 am
‘రామాయణ’ కొత్త పోస్టర్‌ విడుదల
బాలీవుడ్ దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణ’ కొత్త పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. వనవాసం నేపథ్యంలో రూపొందించిన పోస్టర్‌లో రాముడిగా రణ్‌బీర్...

LATEST NEWS   Sep 27,2026 10:46 am
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి శంకుస్థాపన
నందవరం మండలంలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే డా. బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. కేజీబీవీ వసతి భవనం, ఆరోగ్య కేంద్రం, తాగునీటి కేంద్రం, సచివాలయం, సీసీ...

ఘనంగా బాలసాహిత్య గ్రంథాలయం ప్రారంభం
ఇబ్రహీంపట్నం పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలసాహిత్యానికి అనుగుణంగా నూతనంగా తీర్చిదిద్దిన గ్రంథాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. తెలుగు ఉపాధ్యాయురాలు కటుకం కవిత ఆధ్వర్యంలో 100...

⚠️ You are not allowed to copy content or view source