Logo
Download our app
సర్వేను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్
NEWS   Jan 16,2025 10:49 am
కోరుట్ల మండలం సంగెం గ్రామంలో రైతు భరోసా, రేషన్ కార్డుల సర్వేను జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్ లత పరిశీలించారు. జాబితాలో పేర్లు ఉన్న వారికి వివరాలు తెలియజేస్తూ క్షేత్ర స్థాయిలో వివరాలు తెలుసుకోవాలన్నారు. అర్హులందరికీ పక్కాగా సంక్షేమ పథకాలు అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అధికారులు పగడ్బందీగా సర్వే చేయాలన్నారు. ఆమె వెంట ఆర్డిఓ జివాకర్ రెడ్డి ఉన్నారు.

Top News

ENTERTAINMENT   Sep 27,2026 11:31 am
‘రామాయణ’ కొత్త పోస్టర్‌ విడుదల
బాలీవుడ్ దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణ’ కొత్త పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. వనవాసం నేపథ్యంలో రూపొందించిన పోస్టర్‌లో రాముడిగా రణ్‌బీర్...

LATEST NEWS   Sep 27,2026 10:46 am
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి శంకుస్థాపన
నందవరం మండలంలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే డా. బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. కేజీబీవీ వసతి భవనం, ఆరోగ్య కేంద్రం, తాగునీటి కేంద్రం, సచివాలయం, సీసీ...

ఘనంగా బాలసాహిత్య గ్రంథాలయం ప్రారంభం
ఇబ్రహీంపట్నం పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలసాహిత్యానికి అనుగుణంగా నూతనంగా తీర్చిదిద్దిన గ్రంథాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. తెలుగు ఉపాధ్యాయురాలు కటుకం కవిత ఆధ్వర్యంలో 100...

⚠️ You are not allowed to copy content or view source