Logo
Download our app
మాజీ ఎమ్మెల్యే గువ్వ‌ల‌పై కేసు
NEWS   Jan 16,2025 10:34 am
బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై కేసు నమోదైంది. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని భ్రమరాంబ ఆలయం వద్ద పోలీసు విధులకు ఆటంకం కలిగించాడంటూ ఎస్ఐ ర‌మేష్ ఫిర్యాదు చేశారు. గువ్వ‌ల‌తో పాటు బీఆర్ఎస్ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌పై కూడా కేసు న‌మోదు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ గుడిలో ఉన్నాడ‌ని , అందుకే త‌న‌ను అనుమతించ లేదు. ఎమ్మెల్యే ఒత్తిళ్ల మేర‌కే త‌న‌పై కేసు న‌మోదు చేశార‌ని ఆరోపించారు గువ్వ‌ల .

Top News

LATEST NEWS   Nov 13,2026 04:17 pm
భక్తిశ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు
బుచ్చియ్యపేట: మండలంలోని బంగారుమెట్ట గ్రామంలో నాగుల చవితి వేడుకలను గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు. కుటుంబాల వారీగా గ్రామంలోని వారంతా ఒకే పుట్ట వద్దకు చేరుకుని నాగదేవతకు ప్రత్యేక...

LATEST NEWS   Nov 13,2026 04:14 pm
గడి పాఠశాలలో బాలల దినోత్సవ వేడుక
కోరుట్ల: ఎస్‌ఆర్‌ఎస్‌పీ క్యాంప్ గడి ప్రాథమిక పాఠశాలలో ముందస్తు బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తరగతులు నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది....

LATEST NEWS   Nov 13,2026 04:13 pm
ప్రజావాణి ఫిర్యాదుతో రహదారి ఆక్రమణ తొలగింపు
రాయికల్: మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు ఇటిక్యాల రోడ్డు సమీపంలో ఆక్రమణకు గురైన రహదారిని అధికారులు శుక్రవారం ఖాళీ చేయించారు. ప్రజావాణిలో అందిన ఫిర్యాదు మేరకు మున్సిపల్,...

⚠️ You are not allowed to copy content or view source