Logo
Download our app
జగిత్యాల జిల్లా ఫోటో & వీడియోగ్రాఫర్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం
NEWS   Jan 16,2025 10:26 am
జగిత్యాల జిల్లా ఫోటో & వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం స్థానిక రెడ్డి గార్డెన్ లో జిల్లా అధ్యక్షులుగా కస్తూరి శ్యామసుందర్, ప్రధాకార్యదర్శిగా గొడ్డండ్ల శ్రీనివాస్, కోశాధికారిగా వంశీ కృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు sk. హుస్సేన్, మెట్ పల్లి పట్టణ ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు పాల్గొన్నారు.

Top News

ENTERTAINMENT   Sep 27,2026 11:31 am
‘రామాయణ’ కొత్త పోస్టర్‌ విడుదల
బాలీవుడ్ దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణ’ కొత్త పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. వనవాసం నేపథ్యంలో రూపొందించిన పోస్టర్‌లో రాముడిగా రణ్‌బీర్...

LATEST NEWS   Sep 27,2026 10:46 am
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి శంకుస్థాపన
నందవరం మండలంలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే డా. బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. కేజీబీవీ వసతి భవనం, ఆరోగ్య కేంద్రం, తాగునీటి కేంద్రం, సచివాలయం, సీసీ...

ఘనంగా బాలసాహిత్య గ్రంథాలయం ప్రారంభం
ఇబ్రహీంపట్నం పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలసాహిత్యానికి అనుగుణంగా నూతనంగా తీర్చిదిద్దిన గ్రంథాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. తెలుగు ఉపాధ్యాయురాలు కటుకం కవిత ఆధ్వర్యంలో 100...

⚠️ You are not allowed to copy content or view source