Logo
Download our app
అథ్లెటిక్స్ పోటీలను ప్రారంభించిన ఎస్పీ
NEWS   Jan 16,2025 10:27 am
జగిత్యాల జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్ అథ్లెటిక్స్ పోటీలను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న సిబ్బంది ఈ క్రీడలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏలేటి ముత్తయ్య రెడ్డి మాట్లాడుతూ.. పోలీస్ శాఖ క్రీడలు నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. పోలీస్ శాఖకు ధన్యవాదాలు తెలిపారు.

Top News

LATEST NEWS   Sep 26,2026 11:53 am
ఈనెల 27న ఉచిత మెగా వైద్య శిబిరం
ఏటూరు నాగారం: చిన్న బోయినపల్లి గ్రామంలో గల గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఈ నెల 27న మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఎంపీడీవో శ్రీనివాస...

LATEST NEWS   Sep 26,2026 11:52 am
రెండేళ్ల నిరీక్షణకు తెర.. చినపాచిలకు బస్సు
రావికమతం మండలం చినపాచిల గ్రామానికి రెండేళ్లుగా ఎదురుచూస్తున్న బస్సు సౌకర్యం ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. మాజీ సర్పంచ్ కొమార రాజులు, వైఎస్సార్‌సీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు కొమార...

LATEST NEWS   Sep 26,2026 11:51 am
తెలంగాణలో 6 నెలలు ఎన్నికల సందడి
తెలంగాణలో వచ్చే 6 నెలలపాటు వరుస ఎన్నికలతో రాజకీయ వాతావరణం వేడెక్కనుంది. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే స్థానం ఖాళీ కావడంతో ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. 2 పట్టభద్రుల...

⚠️ You are not allowed to copy content or view source