Logo
Download our app
సైఫ్ దాడి ఘ‌ట‌న‌లో నిందితుడి గుర్తింపు
NEWS   Jan 16,2025 09:23 am
సైఫ్ అలీ ఖాన్ దాడి ఘ‌ట‌న‌లో కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. ఈ మేర‌కు ఘ‌ట‌న‌కు సంబంధించి ముంబై పోలీస్ జోన్ - 9 డీసీపీ దీక్షిత్ గెడెమ్ సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించారు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. విచార‌ణ చేప‌ట్టామ‌ని, మొత్తం 10 బృందాల‌ను నియ‌మించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి సీసీ టీవీ ఫుటేజ్ ప‌రిశీలించామ‌ని, ఇద్ద‌రు పాల్గొన్న‌ట్లు గుర్తించామ‌న్నారు. ఒక‌రిని ఐడెంటిఫై చేశామ‌న్నారు.

Top News

LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 03:08 pm
आईटीएस 6थ वॉव ने 'विश्व महा जलप्रलय सभ्यता – मत्स्यावतार सभ्यता' पर अभिनव शोध रूपरेखा प्रस्तुत की
हैदराबाद: विश्व इतिहास दिवस 2026 के अवसर पर हैदराबाद स्थित संस्था आईटीएस 6थ वॉव (ITS 6TH WOW) ने 'जय मत्स्यावतार...

LATEST NEWS   Jun 26,2026 12:24 pm
మంచి చికెన్‌ను ఇలా గుర్తించండి
మార్కెట్‌లో కుల్లిన చికెన్ విచ్చ‌ల‌విడిగా అమ్ముతున్నారు. తాజాగా ఉండే చికెన్ లేత గులాబీ రంగులో మృదువుగా ఉంటుంది. దీనికి చెడు వాస‌న ఉండదు. నొక్కితే మళ్లీ మాములు...

⚠️ You are not allowed to copy content or view source