Logo
Download our app
వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే
NEWS   Jan 16,2025 09:45 am
మడకశిర నియోజకవర్గం అమరాపురం మండలం గౌడనకుంట గ్రామం మాజీ డీలర్ రామచంద్రప్ప కుమార్తె వివాహం అమరాపురం మండల చర్చిలో నిర్వహించారు. వధూవరుల పిలుపు మేరకు మడకశిర మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి పాల్గొని వధూవరులను అక్షింతలేసి ఆశీర్వదించారు. కార్యక్రమంలో వైస్సార్ పార్టీ మండల కన్వినర్ త్రిలోక్ , నాయకులు నరసింహామూర్తి శివకుమార్, సోమన్న ఉడుగుర్ , తిప్పయ్య తిమ్మప్ప, తదితర నాయకులు పాల్గొన్నారు.

Top News

ENTERTAINMENT   Sep 27,2026 11:31 am
‘రామాయణ’ కొత్త పోస్టర్‌ విడుదల
బాలీవుడ్ దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణ’ కొత్త పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. వనవాసం నేపథ్యంలో రూపొందించిన పోస్టర్‌లో రాముడిగా రణ్‌బీర్...

LATEST NEWS   Sep 27,2026 10:46 am
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి శంకుస్థాపన
నందవరం మండలంలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే డా. బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. కేజీబీవీ వసతి భవనం, ఆరోగ్య కేంద్రం, తాగునీటి కేంద్రం, సచివాలయం, సీసీ...

ఘనంగా బాలసాహిత్య గ్రంథాలయం ప్రారంభం
ఇబ్రహీంపట్నం పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలసాహిత్యానికి అనుగుణంగా నూతనంగా తీర్చిదిద్దిన గ్రంథాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. తెలుగు ఉపాధ్యాయురాలు కటుకం కవిత ఆధ్వర్యంలో 100...

⚠️ You are not allowed to copy content or view source