Logo
Download our app
ఎస్సారెస్పీ నుంచి యాసంగికి సాగు నీరు
NEWS   Jan 16,2025 08:43 am
శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ నుంచి యాసంగి పంటలకు కాలువల ద్వారా నీటి విడుదల కొనసాగుతుండటంతో ప్రాజెక్ట్‌ నీటిమట్టం వేగంగా తగ్గుతుంది.ప్రాజెక్ట్‌ నుంచి ప్రస్తుత సంవత్సరం యాసంగి సీజన్‌కు గత నెల 25న అధికారులు నీటి విడుదల చేశారు. అప్పుడు ప్రాజెక్ట్‌లో 80.5 టీఎంసీల నీరు ఉండగా ప్రస్తుతం 60.65 టీఎంసీలకు పడిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 20 టీఎంసీల నీటిని వదిలారు. ప్రతి రోజు సగటున టీఎంసీ నీరు తగ్గేలా ప్రాజెక్ట్‌ అధికారులు నీటి విడుదలను చేపడుతున్నారు.

Top News

BIG NEWS   Feb 13,2026 01:26 pm
திருத்துறைப்பூண்டி கலெக்டரிடம் அளித்த புகார் மனு
திருவாரூர் மாவட்டம் திருத்துறைப்பூண்டி அரியலூர் சமூக ஆர்வலர் மற்றும் பொதுமக்கள் கலெக்டர் அலுவலகத்தில் அளித்த மனுவில்:- டாஸ்மாக் மதுக்கடையினை அரசலடி தெருவிற்கு கொண்டு வருவதாக தெரிகிறது. இந்த...

LATEST NEWS   Feb 13,2026 01:24 pm
కమనీయం.. ఆది దంపతుల కళ్యాణం
మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మల్యాల కేంద్రంలోని శివాలయంలో శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ముందుగా ఉత్సవమూర్తులను స్థానిక మార్కండేయ ఆలయం నుంచి ప్రధాన వీధుల గుండా...

TG: ఏ పార్టీకి.. ఏ మున్సిపాలిటీ..?
కాంగ్రెస్‌: నేరేడుచర్ల, హుజూర్‌నగర్‌, హాలియా, నందికొండ, చండూరు, భూత్పూర్‌, ధర్మపురి, భీంగల్‌, బిచ్కుంద, బాన్సువాడ, ఎల్లారెడ్డి, చొప్పదండి, సుల్తానాబాద్, మంథని, మరిపెడ, డోర్నకల్‌, అశ్వారావుపేట, నారాయణ ఖేడ్‌,...

⚠️ You are not allowed to copy content or view source