Logo
Download our app
ఆర్మూర్ ఎమ్మెల్యేపై కావాలనే వాల్ పోస్టర్లు
NEWS   Jan 16,2025 09:43 am
ప్రజాస్వామ్య బద్దంగా గెలిచిన ఎమ్మెల్యేను రావద్దంటూ బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన వారు గొడవలు సృష్టించాలనే ఉద్దేశంతో దొంగచాటున వాల్‌పోస్టర్లు అంటించారని బీజేపీ నాయకులు విమర్శించారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేత, స్వచ్చభారత్‌ జిల్లా చైర్మన్‌ ఆదిమూలం వీరేశం డిమాండ్‌ చేశారు. దొంగచాటున వాల్‌పోస్టర్లు అంటించిన జోర్పూర్‌ రాము గతంలో ఇసపల్లి వద్ద ఎంపీ అర్వింద్‌ కాన్వయ్‌పై దాడి చేసి మారణాయుదాలతో హంగామా చేసిన ఘటన అందరికి తెలుసన్నారు.

Top News

LATEST NEWS   Sep 26,2026 11:53 am
ఈనెల 27న ఉచిత మెగా వైద్య శిబిరం
ఏటూరు నాగారం: చిన్న బోయినపల్లి గ్రామంలో గల గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఈ నెల 27న మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఎంపీడీవో శ్రీనివాస...

LATEST NEWS   Sep 26,2026 11:52 am
రెండేళ్ల నిరీక్షణకు తెర.. చినపాచిలకు బస్సు
రావికమతం మండలం చినపాచిల గ్రామానికి రెండేళ్లుగా ఎదురుచూస్తున్న బస్సు సౌకర్యం ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. మాజీ సర్పంచ్ కొమార రాజులు, వైఎస్సార్‌సీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు కొమార...

LATEST NEWS   Sep 26,2026 11:51 am
తెలంగాణలో 6 నెలలు ఎన్నికల సందడి
తెలంగాణలో వచ్చే 6 నెలలపాటు వరుస ఎన్నికలతో రాజకీయ వాతావరణం వేడెక్కనుంది. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే స్థానం ఖాళీ కావడంతో ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. 2 పట్టభద్రుల...

⚠️ You are not allowed to copy content or view source