Logo
Download our app
ఎంపీ అర్వింద్ కు రైతు ధన్యవాదాలు
NEWS   Jan 16,2025 09:45 am
జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు కావడంతో ఎంపీ ధర్మపురి అరవింద్కు కృతజ్ఞతలు తెలుపుతూ ఓ రైతు నగరంలోని ప్రధాన చౌరస్తాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. రాజకీయాల్లో ఎంతో మందిని చూశాను, కానీ అర్వింద్ ధర్మపూరి లాంటి మొండి పట్టున్న నాయకుడిని ఇప్పుడే చూస్తున్నాం అంటూ ఫ్లెక్సీలో రాశాడు. అయితే ఈ ఫ్లెక్సీలు 68 ఏళ్ల ఓ పసుపు రైతు పేరుతో వెలిశాయి.

Top News

BIG NEWS   Feb 13,2026 01:26 pm
திருத்துறைப்பூண்டி கலெக்டரிடம் அளித்த புகார் மனு
திருவாரூர் மாவட்டம் திருத்துறைப்பூண்டி அரியலூர் சமூக ஆர்வலர் மற்றும் பொதுமக்கள் கலெக்டர் அலுவலகத்தில் அளித்த மனுவில்:- டாஸ்மாக் மதுக்கடையினை அரசலடி தெருவிற்கு கொண்டு வருவதாக தெரிகிறது. இந்த...

LATEST NEWS   Feb 13,2026 01:24 pm
కమనీయం.. ఆది దంపతుల కళ్యాణం
మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మల్యాల కేంద్రంలోని శివాలయంలో శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ముందుగా ఉత్సవమూర్తులను స్థానిక మార్కండేయ ఆలయం నుంచి ప్రధాన వీధుల గుండా...

TG: ఏ పార్టీకి.. ఏ మున్సిపాలిటీ..?
కాంగ్రెస్‌: నేరేడుచర్ల, హుజూర్‌నగర్‌, హాలియా, నందికొండ, చండూరు, భూత్పూర్‌, ధర్మపురి, భీంగల్‌, బిచ్కుంద, బాన్సువాడ, ఎల్లారెడ్డి, చొప్పదండి, సుల్తానాబాద్, మంథని, మరిపెడ, డోర్నకల్‌, అశ్వారావుపేట, నారాయణ ఖేడ్‌,...

⚠️ You are not allowed to copy content or view source