Logo
Download our app
పోసానిపేటలో క్రికెట్ టోర్నమెంట్
NEWS   Jan 16,2025 05:28 am
కథలాపూర్ మండలం పోసానిపేట గ్రామంలో పోసానిపేట గ్రామంలో ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ మూదం నరేష్ నిర్వహించారు. దీనిలో భాగంగా విన్నర్ ఆదిరెడ్డి టీమ్ కు ప్రైజ్ మనీ 3000 అందించారు. దీనికిగాను ఆదిరెడ్డి టీం ఆ డబ్బులను ప్రభుత్వ పాఠశాల 26 జనవరిలో నిర్వహించే క్రీడలకు విద్యుత్తులకు ఇవ్వాలని ప్రభుత్వ స్కూల్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎంజీ రెడ్డి, రన్నర్ టీం అజారుద్దీన్, తిరుపతి రెడ్డి, సంజీవరెడ్డి , సురేష్, నరేష్, విజయ్, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 03:08 pm
आईटीएस 6थ वॉव ने 'विश्व महा जलप्रलय सभ्यता – मत्स्यावतार सभ्यता' पर अभिनव शोध रूपरेखा प्रस्तुत की
हैदराबाद: विश्व इतिहास दिवस 2026 के अवसर पर हैदराबाद स्थित संस्था आईटीएस 6थ वॉव (ITS 6TH WOW) ने 'जय मत्स्यावतार...

LATEST NEWS   Jun 26,2026 12:24 pm
మంచి చికెన్‌ను ఇలా గుర్తించండి
మార్కెట్‌లో కుల్లిన చికెన్ విచ్చ‌ల‌విడిగా అమ్ముతున్నారు. తాజాగా ఉండే చికెన్ లేత గులాబీ రంగులో మృదువుగా ఉంటుంది. దీనికి చెడు వాస‌న ఉండదు. నొక్కితే మళ్లీ మాములు...

⚠️ You are not allowed to copy content or view source