Logo
Download our app
బాలీవుడ్ యాక్ట‌ర్ సైఫ్ అలీఖాన్ కు క‌త్తిపోట్లు
NEWS   Jan 16,2025 03:23 am
బాలీవుడ్ కు చెందిన ప్ర‌ముఖ న‌టుడు సైఫ్ అలీఖాన్ పై గుర్తు తెలియ‌ని దుండగుడు దాడికి పాల్ప‌డ్డాడు. అర్ధ‌రాత్రి 2.30 గంట‌ల ప్రాంతంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. సైఫ్ శ‌రీరంపై ఆరు చోట్ల క‌త్తిపోట్లు ఉన్నాయి. తీవ్ర ర‌క్తస్రావం కావ‌డంతో హుటా హుటిన లీలావతి ఆస్ప‌త్రికి త‌ర‌లించారు కుటుంబ స‌భ్యులు. జూనియ‌ర్ ఎన్టీఆర్ , జాహ్న‌వి క‌పూర్ న‌టించిన దేవ‌ర చిత్రంలో ప్ర‌తినాయ‌కుడి పాత్ర పోషించారు.

Top News

LATEST NEWS   Sep 26,2026 11:53 am
ఈనెల 27న ఉచిత మెగా వైద్య శిబిరం
ఏటూరు నాగారం: చిన్న బోయినపల్లి గ్రామంలో గల గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఈ నెల 27న మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఎంపీడీవో శ్రీనివాస...

LATEST NEWS   Sep 26,2026 11:52 am
రెండేళ్ల నిరీక్షణకు తెర.. చినపాచిలకు బస్సు
రావికమతం మండలం చినపాచిల గ్రామానికి రెండేళ్లుగా ఎదురుచూస్తున్న బస్సు సౌకర్యం ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. మాజీ సర్పంచ్ కొమార రాజులు, వైఎస్సార్‌సీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు కొమార...

LATEST NEWS   Sep 26,2026 11:51 am
తెలంగాణలో 6 నెలలు ఎన్నికల సందడి
తెలంగాణలో వచ్చే 6 నెలలపాటు వరుస ఎన్నికలతో రాజకీయ వాతావరణం వేడెక్కనుంది. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే స్థానం ఖాళీ కావడంతో ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. 2 పట్టభద్రుల...

⚠️ You are not allowed to copy content or view source