Logo
Download our app
ఏపీ మహిళ‌ల‌కు బాబు ఖుష్ క‌బ‌ర్
NEWS   Jan 16,2025 02:24 am
ఏపీ టీడీపీ కూట‌మి స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకోనుంది. సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అధ్య‌క్ష‌త‌న మంత్రివ‌ర్గం భేటీ కానుంది. త‌ల్లికి వంద‌నం, రైతు భ‌రోసాతో పాటు ఇప్ప‌టికే మ‌హిళ‌ల కోసం ప్ర‌క‌టించిన ఉచిత బ‌స్సు ప్ర‌యాణంపై సీఎం ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారు. ఇప్ప‌టికే ఆయా రాష్ట్రాల‌లో ఎలా అమల‌వుతోంద‌నే దానిపై కేబినెట్ స‌బ్ క‌మిటీని ఏర్పాటు చేశారు. ఈ క‌మిటీ ప‌ర్య‌టించి సీఎం నివేదిక స‌మ‌ర్పించింది. దీంతో మ‌హిళ‌ల‌కు ఖుష్ క‌బ‌ర్ చెప్ప‌నున్నారు బాబు.

Top News

LATEST NEWS   Sep 26,2026 11:53 am
ఈనెల 27న ఉచిత మెగా వైద్య శిబిరం
ఏటూరు నాగారం: చిన్న బోయినపల్లి గ్రామంలో గల గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఈ నెల 27న మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఎంపీడీవో శ్రీనివాస...

LATEST NEWS   Sep 26,2026 11:52 am
రెండేళ్ల నిరీక్షణకు తెర.. చినపాచిలకు బస్సు
రావికమతం మండలం చినపాచిల గ్రామానికి రెండేళ్లుగా ఎదురుచూస్తున్న బస్సు సౌకర్యం ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. మాజీ సర్పంచ్ కొమార రాజులు, వైఎస్సార్‌సీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు కొమార...

LATEST NEWS   Sep 26,2026 11:51 am
తెలంగాణలో 6 నెలలు ఎన్నికల సందడి
తెలంగాణలో వచ్చే 6 నెలలపాటు వరుస ఎన్నికలతో రాజకీయ వాతావరణం వేడెక్కనుంది. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే స్థానం ఖాళీ కావడంతో ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. 2 పట్టభద్రుల...

⚠️ You are not allowed to copy content or view source