Logo
Download our app
అంగ‌రంగ వైభోగం ప్ర‌భ‌ల‌ తీర్థం
NEWS   Jan 16,2025 02:11 am
ప్రతి సంవత్సరం కనుమ నాడు జరిగే ప్రభ‌ల తీర్థం అనేది 400 ఏళ్ల నాటి ప్రాచీనమైన పండుగ . ఈసారి ల‌క్ష‌లాది మంది భ‌క్తులు త‌ర‌లి వ‌చ్చారు. ఉత్సవ కమిటీ ఆధ్వ‌ర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి అమలాపురం ఎంపీ గంటి హరీష్ ,పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ సృజనాత్మకత , సాంస్కృతిక కమిషన్ చైర్ ప‌ర్స‌న్ తేజస్వి పొడపాటి హాజరయ్యారు. ప్ర‌భ‌ల తీర్థం పండుగ‌ను రాష్ట్ర పండుగ‌గా మార్చాల‌ని నిర్వాహ‌కులు కోరారు.

Top News

LATEST NEWS   Sep 26,2026 11:53 am
ఈనెల 27న ఉచిత మెగా వైద్య శిబిరం
ఏటూరు నాగారం: చిన్న బోయినపల్లి గ్రామంలో గల గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఈ నెల 27న మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఎంపీడీవో శ్రీనివాస...

LATEST NEWS   Sep 26,2026 11:52 am
రెండేళ్ల నిరీక్షణకు తెర.. చినపాచిలకు బస్సు
రావికమతం మండలం చినపాచిల గ్రామానికి రెండేళ్లుగా ఎదురుచూస్తున్న బస్సు సౌకర్యం ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. మాజీ సర్పంచ్ కొమార రాజులు, వైఎస్సార్‌సీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు కొమార...

LATEST NEWS   Sep 26,2026 11:51 am
తెలంగాణలో 6 నెలలు ఎన్నికల సందడి
తెలంగాణలో వచ్చే 6 నెలలపాటు వరుస ఎన్నికలతో రాజకీయ వాతావరణం వేడెక్కనుంది. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే స్థానం ఖాళీ కావడంతో ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. 2 పట్టభద్రుల...

⚠️ You are not allowed to copy content or view source