ఏపీ హైకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తులు
NEWS Jan 16,2025 01:57 am
భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక ప్రకటన చేసింది. సుప్రీం కొలీజియం సిఫారసుల మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కొత్తగా సీజేల (ప్రధాన న్యాయమూర్తులు)ను నియమించింది. ఏపీక హైకోర్టుకు జడ్జీలుగా అవధానం హరి హర నాథ శర్మ, డాక్టర్ యడవల్లి లక్ష్మణ రావు పేర్లను సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు సూచనల మేరకు మోడీ కేంద్ర సంకీర్ణ సర్కార్ వీరి నియామకానికి ఆమోదం తెలిపింది.