Logo
Download our app
ఈరవత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
NEWS   Jan 15,2025 05:22 pm
రైతుల పంటలే ప్రమాణికమని ఆర్మూర్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి వేముల దీప్తి అన్నారు. ఆర్మూర్ మండలం ఇస్సాపల్లి గ్రామంలో ఈరవత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకు దంపతులు ఈరవత్రి రాజశేఖర్-సునీత ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. సంక్రాంతి పర్వదినానికి మహిళామణుల రకరకాల రంగవల్లులతో అందంగా ముగ్గులతో తీర్చిదిద్దారు. ముఖ్య అతిథిగా ఆర్మూర్ కోర్టు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి దీప్తి వేముల,అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి సరళరాణి హాజరయ్యారు. ముగ్గుల పోటీలో హాజరైన 90 మంది పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 26,2026 11:53 am
ఈనెల 27న ఉచిత మెగా వైద్య శిబిరం
ఏటూరు నాగారం: చిన్న బోయినపల్లి గ్రామంలో గల గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఈ నెల 27న మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఎంపీడీవో శ్రీనివాస...

LATEST NEWS   Sep 26,2026 11:52 am
రెండేళ్ల నిరీక్షణకు తెర.. చినపాచిలకు బస్సు
రావికమతం మండలం చినపాచిల గ్రామానికి రెండేళ్లుగా ఎదురుచూస్తున్న బస్సు సౌకర్యం ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. మాజీ సర్పంచ్ కొమార రాజులు, వైఎస్సార్‌సీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు కొమార...

LATEST NEWS   Sep 26,2026 11:51 am
తెలంగాణలో 6 నెలలు ఎన్నికల సందడి
తెలంగాణలో వచ్చే 6 నెలలపాటు వరుస ఎన్నికలతో రాజకీయ వాతావరణం వేడెక్కనుంది. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే స్థానం ఖాళీ కావడంతో ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. 2 పట్టభద్రుల...

⚠️ You are not allowed to copy content or view source