వాఘ్ షీర్ జలంతర్గామి జాతికి అంకితం
NEWS Jan 15,2025 06:48 am
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకమైన ఐఎన్ఎస్ వాఘ్ షీర్ జలాంతర్గామిని జాతికి అంకితం చేశారు. భారతీయ నావికాదళంలోకి అత్యంత అధునాతన యుద్ద నౌకలు చేరాయి. రెండు యుద్ద నౌకలతో పాటు ఒక జలాంతర్గామిని ముంబైలో జరిగిన కార్యక్రమంలో పీఎం ప్రారంభించారు. ఐఎన్ఎస్ సూరత్, నీలగిరిగా ఈ యుద్ద నౌకలకు నామకరణం చేశారు. ప్రపంచంలోనే అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వీటిని తయారు చేయడం జరిగిందన్నారు.