Logo
Download our app
భారీగా చికెన్, మటన్ కొనుగోళ్లు!
NEWS   Jan 15,2025 06:37 am
సంక్రాంతి వేడుకల్లో నేడు ఆఖరి రోజు కనుమ. నేడు తెలుగు రాష్ట్రాల ప్రజలు మాంసాహారం తినడానికి మొగ్గు చూపుతారు. తెలంగాణలో చాలా మంది నిన్న సంక్రాంతి రోజు సైతం నాన్-వెజ్ లాగించేశారు. ఈ రోజు తెలంగాణతో పాటు ఏపీలో భారీ స్థాయిలో చికెన్, మటన్ కొనుగోళ్లు జరుగుతున్నాయి. స్కిన్ లెస్ చికెన్ కేజీ ధర ₹ 220 నుంచి ₹ 250 వరకు ఉంది. మటన్ రేటు HYDలో రూ. 900పైనే ఉంది.

Top News

LATEST NEWS   Nov 13,2026 04:17 pm
భక్తిశ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు
బుచ్చియ్యపేట: మండలంలోని బంగారుమెట్ట గ్రామంలో నాగుల చవితి వేడుకలను గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు. కుటుంబాల వారీగా గ్రామంలోని వారంతా ఒకే పుట్ట వద్దకు చేరుకుని నాగదేవతకు ప్రత్యేక...

LATEST NEWS   Nov 13,2026 04:14 pm
గడి పాఠశాలలో బాలల దినోత్సవ వేడుక
కోరుట్ల: ఎస్‌ఆర్‌ఎస్‌పీ క్యాంప్ గడి ప్రాథమిక పాఠశాలలో ముందస్తు బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తరగతులు నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది....

LATEST NEWS   Nov 13,2026 04:13 pm
ప్రజావాణి ఫిర్యాదుతో రహదారి ఆక్రమణ తొలగింపు
రాయికల్: మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు ఇటిక్యాల రోడ్డు సమీపంలో ఆక్రమణకు గురైన రహదారిని అధికారులు శుక్రవారం ఖాళీ చేయించారు. ప్రజావాణిలో అందిన ఫిర్యాదు మేరకు మున్సిపల్,...

⚠️ You are not allowed to copy content or view source