Logo
Download our app
కథలాపూర్ లో కేపీఎల్ టోర్నమెంట్
NEWS   Jan 15,2025 06:11 am
కథలాపూర్ మండల కేంద్రంలో సంక్రాంతి సందర్భంగా కథలాపూర్ కేపీఎల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో భాగంగా మొదటి బహుమతి మనోజ్ టీంకు అందజేశారు. రెండో బహుమతి పరమేశ్వర్ టీంకు సీనియర్ కాంగ్రెస్ నాయకులు న్యావనంది శేఖర్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువకులు క్రీడల్లో కూడా రాణించాలని, క్రీడల పట్ల ఆసక్తి చూపినట్లయితే ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. కథలాపూర్ క్రీడాకారుల కోసం క్రీడా మైదానంను ఇప్పిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వంగరి శ్రీకాంత్, సాయి ప్రసాద్, రషీద్, ప్రసాద్, శ్రీనాథ్ పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 26,2026 11:53 am
ఈనెల 27న ఉచిత మెగా వైద్య శిబిరం
ఏటూరు నాగారం: చిన్న బోయినపల్లి గ్రామంలో గల గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఈ నెల 27న మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఎంపీడీవో శ్రీనివాస...

LATEST NEWS   Sep 26,2026 11:52 am
రెండేళ్ల నిరీక్షణకు తెర.. చినపాచిలకు బస్సు
రావికమతం మండలం చినపాచిల గ్రామానికి రెండేళ్లుగా ఎదురుచూస్తున్న బస్సు సౌకర్యం ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. మాజీ సర్పంచ్ కొమార రాజులు, వైఎస్సార్‌సీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు కొమార...

LATEST NEWS   Sep 26,2026 11:51 am
తెలంగాణలో 6 నెలలు ఎన్నికల సందడి
తెలంగాణలో వచ్చే 6 నెలలపాటు వరుస ఎన్నికలతో రాజకీయ వాతావరణం వేడెక్కనుంది. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే స్థానం ఖాళీ కావడంతో ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. 2 పట్టభద్రుల...

⚠️ You are not allowed to copy content or view source