కేజ్రీవాల్ కు షాక్ విచారణకు అనుమతి
NEWS Jan 15,2025 05:34 am
ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు కోలుకోలేని షాక్ తగిలింది. లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కేజ్రీవాల్ తో పాటు మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఆప్ ఎంపీ సంజయ్ ఆజాద్ సింగ్. వీరందరికీ బెయిల్ లభించింది. తాజాగా కేంద్ర హొం శాఖ కేజ్రీవాల్ ను విచారించేందుకు ఈడీకి అనుమతి ఇచ్చింది.