Logo
Download our app
తుపాకులే కాదు. .రంగుల రంగవల్లులు కూడా..
NEWS   Jan 15,2025 05:46 am
కోరుట్ల పోలీస్ స్టేషన్ ఎదుట సంక్రాంతి ముగ్గులు వేశారు. ఈ సందర్భంగా కోరుట్ల పోలీసులు మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ అంటే తుపాకులు, లాఠీలే కాదు.. రంగుల రంగవల్లులు కూడా అని అన్నారు. పోలీస్ స్టేషన్ అంటే కేసులు, ఫిర్యాదులు అనే కాకుండా మనసు మమతలు ఉంటాయని, పరాయి కోటనే కాదు.. మనలాంటి ఇల్లే అనే విధానంలో పోలీసులు ప్రజలకు దగ్గరగా సంబురాలు నిర్వహించారు.

Top News

LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 03:08 pm
आईटीएस 6थ वॉव ने 'विश्व महा जलप्रलय सभ्यता – मत्स्यावतार सभ्यता' पर अभिनव शोध रूपरेखा प्रस्तुत की
हैदराबाद: विश्व इतिहास दिवस 2026 के अवसर पर हैदराबाद स्थित संस्था आईटीएस 6थ वॉव (ITS 6TH WOW) ने 'जय मत्स्यावतार...

LATEST NEWS   Jun 26,2026 12:24 pm
మంచి చికెన్‌ను ఇలా గుర్తించండి
మార్కెట్‌లో కుల్లిన చికెన్ విచ్చ‌ల‌విడిగా అమ్ముతున్నారు. తాజాగా ఉండే చికెన్ లేత గులాబీ రంగులో మృదువుగా ఉంటుంది. దీనికి చెడు వాస‌న ఉండదు. నొక్కితే మళ్లీ మాములు...

⚠️ You are not allowed to copy content or view source