యువత అన్ని రంగాల్లో రాణించాలి : ఆకుల జీవన్ సాయి
NEWS Jan 15,2025 06:09 am
యువత అని రంగాల్లో రాణించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకుల జీవన్ సాయి అన్నారు. శివంపేట మండలం శభాష్ పల్లిలో క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు ప్రధానం చేసి అభినందించారు. క్రీడలను ప్రోత్సహించడానికి తన వంతు సహాయం ఎల్లవేళలా ఉంటుందని, గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఎదిగి తమ ప్రతిభను చాటాలన్నారు.