దొంగతనం కేసులో ఇద్దరికి రిమాండ్
NEWS Jan 14,2025 06:19 pm
మల్యాల కేంద్రంలో ఈ నెల 4న మల్యాల మంజుల అనే మహిళ ఇంటిలో దొంగతనానికి పాల్పడిన ఇద్దరు యువకులను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్టు ఎస్సై నరేష్ కుమార్ తెలిపారు. ఇద్దరు నిందితులు మల్యాల కేంద్రానికి చెందిన మ్యాక మహేష్, కుంద బాబు అనే యువకులను పట్టుకొని, వారి వద్ద నుండి మూడున్నర తులాల బంగారం, 2 సెల్ ఫోన్లు స్వాధీనపరుచుకున్నట్లు పోలీసులు తెలిపారు.