Logo
Download our app
బీజేపీ మండల అధ్యక్షుడికి సన్మానం
NEWS   Jan 14,2025 04:30 pm
మల్యాల మండల బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన గాజుల మల్లేశంను పట్టణ హనుమాన్ వీధి యువ చైతన్య యూత్ సభ్యులు మంగళవారం సన్మానించి, అభినందించారు. అనంతరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో తాటిపాముల రాంప్రసాద్, పోతుగంటి భీమయ్య, కొక్కు నాగయ్య, ఎనుగందుల ప్రభాకర్, మామిడాల రాజు, యూత్ సభ్యులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 26,2026 11:53 am
ఈనెల 27న ఉచిత మెగా వైద్య శిబిరం
ఏటూరు నాగారం: చిన్న బోయినపల్లి గ్రామంలో గల గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఈ నెల 27న మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఎంపీడీవో శ్రీనివాస...

LATEST NEWS   Sep 26,2026 11:52 am
రెండేళ్ల నిరీక్షణకు తెర.. చినపాచిలకు బస్సు
రావికమతం మండలం చినపాచిల గ్రామానికి రెండేళ్లుగా ఎదురుచూస్తున్న బస్సు సౌకర్యం ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. మాజీ సర్పంచ్ కొమార రాజులు, వైఎస్సార్‌సీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు కొమార...

LATEST NEWS   Sep 26,2026 11:51 am
తెలంగాణలో 6 నెలలు ఎన్నికల సందడి
తెలంగాణలో వచ్చే 6 నెలలపాటు వరుస ఎన్నికలతో రాజకీయ వాతావరణం వేడెక్కనుంది. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే స్థానం ఖాళీ కావడంతో ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. 2 పట్టభద్రుల...

⚠️ You are not allowed to copy content or view source