కేటీఆర్ దావాపై సుప్రీంకోర్టులో విచారణ
NEWS Jan 14,2025 09:07 am
ఫార్ములా ఈ కార్ రేసు కేసుకు సంబంధించి జారీ చేసిన హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ మాజీ మంత్రి కేటీఆర్ సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై ఏసీబీ కేసును క్వాష్ చేయాలని కోరారు. క్వాష్ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. పిటిషన్ పై విచారణ జరపనున్నారు జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లె తో కూడిన ధర్మాసనం. 37వ నెంబర్ గా కేసు లిస్టు అయ్యింది.