Logo
Download our app
నిజామాబాద్ లో పసుపు బోర్డు ప్రారంభం
NEWS   Jan 14,2025 09:02 am
ఇందూరు పసుపు రైతుల దీర్ఘకాల కల ఎట్టకేలకు సాకారం అయింది. నిజామాబాద్ నగరంలో పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభమైంది. పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్ గా ప్రారంభించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన మోదీ 2023 అక్టోబరు 1వ తేదీన మహబూబ్ నగర్ బహిరంగ సభలో పసుపుబోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అక్టోబరు 4వ తేదీన కేంద్ర వాణిజ్య శాఖ దీనిపై గెజిట్ నోటిఫికేషన్ జారీ కాగా నిజామాబాద్ లో పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభీంచారు .

Top News

LATEST NEWS   Sep 26,2026 11:53 am
ఈనెల 27న ఉచిత మెగా వైద్య శిబిరం
ఏటూరు నాగారం: చిన్న బోయినపల్లి గ్రామంలో గల గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఈ నెల 27న మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఎంపీడీవో శ్రీనివాస...

LATEST NEWS   Sep 26,2026 11:52 am
రెండేళ్ల నిరీక్షణకు తెర.. చినపాచిలకు బస్సు
రావికమతం మండలం చినపాచిల గ్రామానికి రెండేళ్లుగా ఎదురుచూస్తున్న బస్సు సౌకర్యం ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. మాజీ సర్పంచ్ కొమార రాజులు, వైఎస్సార్‌సీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు కొమార...

LATEST NEWS   Sep 26,2026 11:51 am
తెలంగాణలో 6 నెలలు ఎన్నికల సందడి
తెలంగాణలో వచ్చే 6 నెలలపాటు వరుస ఎన్నికలతో రాజకీయ వాతావరణం వేడెక్కనుంది. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే స్థానం ఖాళీ కావడంతో ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. 2 పట్టభద్రుల...

⚠️ You are not allowed to copy content or view source