Logo
Download our app
మోదీ..ఎంపీ చిత్రపటాలకు పాలాభిషేకం
NEWS   Jan 14,2025 06:39 am
మెట్పల్లి మండలంలోని జగ్గాసాగర్ గ్రామంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఎంపీ ధర్మపురి అర్వింద్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. వారు ఇచ్చిన హామీ మేరకు నిజామాబాద్లో పసుపు బోర్డును ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షుడు కొమ్ముల రాజుపాల్ రెడ్డి, నాయకులు భోగ గంగాధర్, శ్రీనివాస్, శివారెడ్డి, ప్రశాంత్, భూమేశ్వర్, మోహన్, జలంధర్ తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 26,2026 11:53 am
ఈనెల 27న ఉచిత మెగా వైద్య శిబిరం
ఏటూరు నాగారం: చిన్న బోయినపల్లి గ్రామంలో గల గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఈ నెల 27న మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఎంపీడీవో శ్రీనివాస...

LATEST NEWS   Sep 26,2026 11:52 am
రెండేళ్ల నిరీక్షణకు తెర.. చినపాచిలకు బస్సు
రావికమతం మండలం చినపాచిల గ్రామానికి రెండేళ్లుగా ఎదురుచూస్తున్న బస్సు సౌకర్యం ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. మాజీ సర్పంచ్ కొమార రాజులు, వైఎస్సార్‌సీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు కొమార...

LATEST NEWS   Sep 26,2026 11:51 am
తెలంగాణలో 6 నెలలు ఎన్నికల సందడి
తెలంగాణలో వచ్చే 6 నెలలపాటు వరుస ఎన్నికలతో రాజకీయ వాతావరణం వేడెక్కనుంది. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే స్థానం ఖాళీ కావడంతో ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. 2 పట్టభద్రుల...

⚠️ You are not allowed to copy content or view source