మార్కాజి ఇంతేజమి కమిటీ అధ్యక్షుడు అక్తర్ జానీకి సన్మానం
NEWS Jan 13,2025 06:03 pm
మెట్ పల్లి మార్కాజి ఇంతేజమి కమిటీ నూతన అధ్యక్షుడు అక్తర్ జానీని పట్టణానికి చెందిన యువకులు శాలువాలు, పూలమాలలతో సత్కరించారు .ఈ కార్యక్రమంలో మొహమ్మద్ జియా (ఆటో కసల్టేషన్), మతిన్ (డీలక్స్ టెంట్ హౌస్), ఇంతియాజ్ (లైట్ మిషన్), జైనులు ఉద్దీన్, సీనియర్ న్యాయవాదులు అబ్దుల్ హఫీజ్, రజాక్, షౌకత్ అలీ, మహమ్మద్ రైస్, సాధక్, ఆరిఫ్, తదితరులు పాల్గొన్నారు.