Logo
Download our app
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై 3 ఎఫ్ఐఆర్ లు
NEWS   Jan 13,2025 09:07 am
జ‌గిత్యాల ఎమ్మెల్యే సంజ‌య్ పై దాడి చేశారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మూడు ఎఫ్ఐఆర్ లు న‌మోద‌య్యాయి. స్థానిక వ‌న్ టౌన్ పోలీస్ స్టేష‌న్ లో సంజ‌య్ ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేతో పాటు ఆర్డీఓ, గ్రంథాల‌య సంస్థ చైర్మ‌న్ స‌త్తు మ‌ల్లేశం సైతం ఫిర్యాదు చేశారు. దీంతో పాడి కౌశిక్ రెడ్డిపై క్రైం నెంబ‌ర్లు 121(1),132,126 221,351(2), 126 (2), 115 (2), 352, 292 , 132,115(2),352, 292 కింద కేసులు న‌మోద‌య్యాయి.

Top News

LATEST NEWS   Sep 26,2026 11:53 am
ఈనెల 27న ఉచిత మెగా వైద్య శిబిరం
ఏటూరు నాగారం: చిన్న బోయినపల్లి గ్రామంలో గల గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఈ నెల 27న మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఎంపీడీవో శ్రీనివాస...

LATEST NEWS   Sep 26,2026 11:52 am
రెండేళ్ల నిరీక్షణకు తెర.. చినపాచిలకు బస్సు
రావికమతం మండలం చినపాచిల గ్రామానికి రెండేళ్లుగా ఎదురుచూస్తున్న బస్సు సౌకర్యం ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. మాజీ సర్పంచ్ కొమార రాజులు, వైఎస్సార్‌సీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు కొమార...

LATEST NEWS   Sep 26,2026 11:51 am
తెలంగాణలో 6 నెలలు ఎన్నికల సందడి
తెలంగాణలో వచ్చే 6 నెలలపాటు వరుస ఎన్నికలతో రాజకీయ వాతావరణం వేడెక్కనుంది. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే స్థానం ఖాళీ కావడంతో ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. 2 పట్టభద్రుల...

⚠️ You are not allowed to copy content or view source