హీరోయిన్ సైజులపై డైరెక్టర్ కామెంట్
NEWS Jan 13,2025 05:31 am
మన్మథుడు సినిమాలో నటించిన నటి అన్షు బాడీ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు నేను లోకల్, ధమాకా సినిమాలు తీసిన దర్శకుడు త్రినాథరావు. మరీ సన్నగా ఉంటే ఎవరూ చూడరని, తెలుగు ప్రేక్షకుల టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుందన్నాడు. అందుకే కాస్తంత పెద్దగా సైజులు పెంచాలని నోరు పారేసుకున్నాడు. దీంతో సోషల్ మీడియాలో డైరెక్టర్ పై చర్యలు తీసుకోవాలని, వెంటనే హీరోయిన్ కు సారీ చెప్పాలని కోరుతున్నారు.