Logo
Download our app
జర్నలిస్టులను సన్మానించిన మున్సిపల్ చైర్మన్
NEWS   Jan 12,2025 04:44 pm
కామారెడ్డి పట్టణం కళాభారతిలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా తల సేమియా వ్యాధితో బాధపడుతున్న బాధితులకు, రక్తదాన సమూహ నిర్వాకులు TNSF బాలు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ సంఘ అధ్యక్షుడు మహేష్ గౌడ్, పాత్రికేయులు వినోద్, రాములను సత్కరించారు. మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ, వివేకానంద ట్రస్ట్ అధ్యక్షులు మారుతీ RK గ్రూప్ సి ఈ ఓ జైపాల్ రెడ్డి, జిల్లా రక్తదాతల చైర్మన్ బాలు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 26,2026 11:53 am
ఈనెల 27న ఉచిత మెగా వైద్య శిబిరం
ఏటూరు నాగారం: చిన్న బోయినపల్లి గ్రామంలో గల గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఈ నెల 27న మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఎంపీడీవో శ్రీనివాస...

LATEST NEWS   Sep 26,2026 11:52 am
రెండేళ్ల నిరీక్షణకు తెర.. చినపాచిలకు బస్సు
రావికమతం మండలం చినపాచిల గ్రామానికి రెండేళ్లుగా ఎదురుచూస్తున్న బస్సు సౌకర్యం ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. మాజీ సర్పంచ్ కొమార రాజులు, వైఎస్సార్‌సీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు కొమార...

LATEST NEWS   Sep 26,2026 11:51 am
తెలంగాణలో 6 నెలలు ఎన్నికల సందడి
తెలంగాణలో వచ్చే 6 నెలలపాటు వరుస ఎన్నికలతో రాజకీయ వాతావరణం వేడెక్కనుంది. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే స్థానం ఖాళీ కావడంతో ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. 2 పట్టభద్రుల...

⚠️ You are not allowed to copy content or view source