జిల్లా బీజేపీ కౌన్సిల్ మెంబర్ గా రవి
NEWS Jan 12,2025 04:09 pm
మల్యాల మండలంలోని బల్వంతాపూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు సంఘని రవిని జిల్లా బీజేపీ కాన్సిల్ మెంబర్ గా నియమితులయ్యారు. జిల్లా సంస్థాగత ఎన్నికల్లో భాగంగా, శనివారం జరిగిన జిల్లా బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో రవిని కౌన్సిల్ మెంబర్ గా నియమించారు. కీలకమైన పదవి రవికి రావడం వలన మల్యాల మండల బీజేపీ అధ్యక్షుడు గాజుల మల్లేశం, మండల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.