CH విద్యాసాగర్‌రావు స్వీయ చరిత్ర
ఉనిక ఆవిష్కరించిన సీఎం రేవంత్
NEWS Jan 12,2025 07:22 am
హైదరాబాద్: మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు స్వీయ చరిత్ర.. ఉనిక పుస్తకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. తాజ్‌కృష్ణాలో జరిగిన ఈ కార్యక్రమంలో హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, సుబ్బిరామి రెడ్డి, బీజేపీ నాయకులు కే. లక్ష్మణ్, బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.