Logo
Download our app
నవీపేట్ మేకల సంత సందడి
NEWS   Jan 12,2025 11:28 am
నవీపేట మండల కేంద్రంలో మేకల సంత వ్యాపారులు, వినియోగదారులతో కిక్కిరిసింది. మంగళ, బుధవారాలలో సంక్రాంతి బోగి, కనుమ పండగ సంబరాలు జరుగనుండటంతో ఒక్కసారిగా క్రయవిక్రయాలు ఊపందుకున్నాయి. కనుమ రోజున ప్రత్యేకంగా మాంసాహార విందు భోజనానికి ఆనవాయితీగా ప్రాధాన్యతనివ్వడంతో మేకల సంతలో సందడి నెలకొంది. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన వ్యాపారులు శుక్రవారం రాత్రే సంతకు చేరుకున్నారు. సంత ప్రాంగణం ఇరుకుగా ఉండగా, బాసర రహదారికి ఇరువైపుల క్రయవిక్రయాలు జరగడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.

Top News

LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 03:08 pm
आईटीएस 6थ वॉव ने 'विश्व महा जलप्रलय सभ्यता – मत्स्यावतार सभ्यता' पर अभिनव शोध रूपरेखा प्रस्तुत की
हैदराबाद: विश्व इतिहास दिवस 2026 के अवसर पर हैदराबाद स्थित संस्था आईटीएस 6थ वॉव (ITS 6TH WOW) ने 'जय मत्स्यावतार...

LATEST NEWS   Jun 26,2026 12:24 pm
మంచి చికెన్‌ను ఇలా గుర్తించండి
మార్కెట్‌లో కుల్లిన చికెన్ విచ్చ‌ల‌విడిగా అమ్ముతున్నారు. తాజాగా ఉండే చికెన్ లేత గులాబీ రంగులో మృదువుగా ఉంటుంది. దీనికి చెడు వాస‌న ఉండదు. నొక్కితే మళ్లీ మాములు...

⚠️ You are not allowed to copy content or view source