Logo
Download our app
క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన సీఐ, ఎస్ఐ
NEWS   Jan 11,2025 07:10 pm
మల్యాల మండల కేంద్రంలోని క్రాస్ రోడ్ వద్ద ఏర్పాటుచేసిన వడ్డేపల్లి అనురాధ స్మారక క్రికెట్ టోర్నమెంట్ MMPL సీజన్-2 ను స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి సీఐ నీలం రవి, ఎస్సై నరేష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు శశాంక్ ఆధ్వర్యంలో ఫ్రాంచైజీలు, ప్లేయర్స్, యువకులు స్థానిక అంగడి బజారు నుండి క్రాస్ రోడ్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆదిరెడ్డి, సుదర్శన్, ప్రసాద్, తిరుపతి రెడ్డి, వంశీ, మల్లేశం, సురేష్, పృథ్వీరాజ్, రమణారెడ్డి పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 03:08 pm
आईटीएस 6थ वॉव ने 'विश्व महा जलप्रलय सभ्यता – मत्स्यावतार सभ्यता' पर अभिनव शोध रूपरेखा प्रस्तुत की
हैदराबाद: विश्व इतिहास दिवस 2026 के अवसर पर हैदराबाद स्थित संस्था आईटीएस 6थ वॉव (ITS 6TH WOW) ने 'जय मत्स्यावतार...

LATEST NEWS   Jun 26,2026 12:24 pm
మంచి చికెన్‌ను ఇలా గుర్తించండి
మార్కెట్‌లో కుల్లిన చికెన్ విచ్చ‌ల‌విడిగా అమ్ముతున్నారు. తాజాగా ఉండే చికెన్ లేత గులాబీ రంగులో మృదువుగా ఉంటుంది. దీనికి చెడు వాస‌న ఉండదు. నొక్కితే మళ్లీ మాములు...

⚠️ You are not allowed to copy content or view source