Logo
Download our app
461 గ్రాముల గంజాయి స్వాధినం
NEWS   Jan 11,2025 05:43 am
నిజామాబాద్‌లోని 4వ‌ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ ఇంటిపై దాడి చేసి గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు టౌన్‌ సీఐ శ్రీనివాసరాజు తెలిపారు. శ్రీకాంత్‌ తన బృందంతో కలిసి వినాయకనగర్‌లోని ఓ ఇంటిపై దాడి చేయగా 461 గ్రాముల గంజాయి పట్టుబడిందన్నారు. నలుగురు యువకులు ఆకాశ్‌, రోహిత్‌కుమార్‌, శివరాణా రామతేజ్‌ రెడ్డి, రాకేశ్‌తోపాటు ఓ బాలుడిని అదుపులోకి తీసుకున్నారన్నారు.గంజాయితోపాటు 5 సెల్‌ఫోన్‌లు, 2 మోటార్‌ సైకిళ్లు, ఓ కారు, గంజాయి ప్యాకింగ్‌కు ఉపయోగించే 18 ఖాళీ ప్లాస్టిక్‌ కవర్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Top News

LATEST NEWS   Sep 26,2026 11:53 am
ఈనెల 27న ఉచిత మెగా వైద్య శిబిరం
ఏటూరు నాగారం: చిన్న బోయినపల్లి గ్రామంలో గల గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఈ నెల 27న మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఎంపీడీవో శ్రీనివాస...

LATEST NEWS   Sep 26,2026 11:52 am
రెండేళ్ల నిరీక్షణకు తెర.. చినపాచిలకు బస్సు
రావికమతం మండలం చినపాచిల గ్రామానికి రెండేళ్లుగా ఎదురుచూస్తున్న బస్సు సౌకర్యం ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. మాజీ సర్పంచ్ కొమార రాజులు, వైఎస్సార్‌సీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు కొమార...

LATEST NEWS   Sep 26,2026 11:51 am
తెలంగాణలో 6 నెలలు ఎన్నికల సందడి
తెలంగాణలో వచ్చే 6 నెలలపాటు వరుస ఎన్నికలతో రాజకీయ వాతావరణం వేడెక్కనుంది. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే స్థానం ఖాళీ కావడంతో ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. 2 పట్టభద్రుల...

⚠️ You are not allowed to copy content or view source