Logo
Download our app
వైద్య విద్యార్థికి హెల్పింగ్ హ్యాండ్
NEWS   Jan 10,2025 01:19 pm
సంగారెడ్డి జిల్లాలో పేద కుటుంబానికి చెందిన కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్ధి ప్రవీణ్ కుమార్ పరిస్థితి తెలుసుకున్న TSCSTEHHA అధ్యక్షులు గాయక్వాడ్ తులసీదాస్ మాంగ్ హెల్పింగ్ హాండ్స్ చారిటీ తరపున సచివాలయంలో ఎన్.శంకర్ చేతుల మీదుగా ₹25,000 లను విద్యార్థికి అందించారు. కోశాధికారి గుణవంత్ రావ్, గంగా లక్ష్మి, ప్రేమ లీల, భాను కిరణ్, S.కిశోర్, పరశురామ్, వెంకన్న, ఉమా, బాషా పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 26,2026 11:53 am
ఈనెల 27న ఉచిత మెగా వైద్య శిబిరం
ఏటూరు నాగారం: చిన్న బోయినపల్లి గ్రామంలో గల గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఈ నెల 27న మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఎంపీడీవో శ్రీనివాస...

LATEST NEWS   Sep 26,2026 11:52 am
రెండేళ్ల నిరీక్షణకు తెర.. చినపాచిలకు బస్సు
రావికమతం మండలం చినపాచిల గ్రామానికి రెండేళ్లుగా ఎదురుచూస్తున్న బస్సు సౌకర్యం ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. మాజీ సర్పంచ్ కొమార రాజులు, వైఎస్సార్‌సీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు కొమార...

LATEST NEWS   Sep 26,2026 11:51 am
తెలంగాణలో 6 నెలలు ఎన్నికల సందడి
తెలంగాణలో వచ్చే 6 నెలలపాటు వరుస ఎన్నికలతో రాజకీయ వాతావరణం వేడెక్కనుంది. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే స్థానం ఖాళీ కావడంతో ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. 2 పట్టభద్రుల...

⚠️ You are not allowed to copy content or view source