Logo
Download our app
ఆడ‌పిల్ల‌ల‌ను వేధిస్తే తాట తీస్తాం
NEWS   Jan 10,2025 11:46 am
పిఠాపురంలో ఫిర్యాదులు ఎక్కువ అవుతున్నాయని, ఆడపిల్లల్ని ఏడిపించి మగతనం అనుకుంటే తొక్కి నార తీస్తామ‌ని హెచ్చ‌రించారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్. పిఠాపురంలో ఈవ్‌టీజింగ్‌ అనేది ఉండ కూడదన్నారు.. క్రిమినల్స్‌కి కులం ఉండదని, .తప్పు చేసి కులాల చాటున దాక్కుంటే ఈడ్చుకొస్తామ‌న్నారు. సొంత నియోజ‌క‌వ‌ర్గాన్ని కాపాడుకోక పోతే నాకు ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఎందుకంటూ ప్ర‌శ్నించారు.

Top News

LATEST NEWS   Sep 26,2026 11:53 am
ఈనెల 27న ఉచిత మెగా వైద్య శిబిరం
ఏటూరు నాగారం: చిన్న బోయినపల్లి గ్రామంలో గల గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఈ నెల 27న మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఎంపీడీవో శ్రీనివాస...

LATEST NEWS   Sep 26,2026 11:52 am
రెండేళ్ల నిరీక్షణకు తెర.. చినపాచిలకు బస్సు
రావికమతం మండలం చినపాచిల గ్రామానికి రెండేళ్లుగా ఎదురుచూస్తున్న బస్సు సౌకర్యం ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. మాజీ సర్పంచ్ కొమార రాజులు, వైఎస్సార్‌సీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు కొమార...

LATEST NEWS   Sep 26,2026 11:51 am
తెలంగాణలో 6 నెలలు ఎన్నికల సందడి
తెలంగాణలో వచ్చే 6 నెలలపాటు వరుస ఎన్నికలతో రాజకీయ వాతావరణం వేడెక్కనుంది. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే స్థానం ఖాళీ కావడంతో ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. 2 పట్టభద్రుల...

⚠️ You are not allowed to copy content or view source