Logo
Download our app
గడి స్కూల్‌లో ముగ్గుల పోటీలు
NEWS   Jan 10,2025 11:42 am
కోరుట్ల: ఓంకారం ఫౌండేషన్, మాధవ హెల్త్ కేర్ ఆధ్వర్యంలో SRSP క్యాంపు గడి పాఠశాలలో ముగ్గుల పోటీలు నిర్వ‌హించారు. ముగ్గులు వేసి, అలంకరించిన విద్యార్థులకు మెమెంటోలు, నవోదయ పరీక్షలకు కోసం ప్యాడ్‌లు, పెన్‌లు పంపిణీ చేశారు. ప్రధానోపాధ్యాయులు నునవత్ రాజు, ఉపాధ్యాయులు పూర్ణచందర్, సురేందర్, సురేఖ, ధనలక్ష్మి, సుమలత పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 03:08 pm
आईटीएस 6थ वॉव ने 'विश्व महा जलप्रलय सभ्यता – मत्स्यावतार सभ्यता' पर अभिनव शोध रूपरेखा प्रस्तुत की
हैदराबाद: विश्व इतिहास दिवस 2026 के अवसर पर हैदराबाद स्थित संस्था आईटीएस 6थ वॉव (ITS 6TH WOW) ने 'जय मत्स्यावतार...

LATEST NEWS   Jun 26,2026 12:24 pm
మంచి చికెన్‌ను ఇలా గుర్తించండి
మార్కెట్‌లో కుల్లిన చికెన్ విచ్చ‌ల‌విడిగా అమ్ముతున్నారు. తాజాగా ఉండే చికెన్ లేత గులాబీ రంగులో మృదువుగా ఉంటుంది. దీనికి చెడు వాస‌న ఉండదు. నొక్కితే మళ్లీ మాములు...

⚠️ You are not allowed to copy content or view source