ఆరు నెలల్లో 12,500 గోకులాల నిర్మాణం
NEWS Jan 10,2025 09:35 am
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలపై భగ్గుమన్నారు. వాళ్లు ఐదేళ్లలో 260 గోకులాలు నిర్మించారని కానీ కూటమి సర్కార్ వచ్చాక ఆరు నెలల్లోనే 12,500 గోకులాలు ఏర్పాటు చేశామన్నారు. గత సర్కార్ అమూల్ ను తీసుకొచ్చి ప్రభుత్వ డెయిరీలను చంపేసిందన్నారు సినిమాలను వదులుకుని ప్రజల కోసం సేవ చేసేందుకు వచ్చానని చెప్పారు. వేల కోట్లు దుర్వినియోగం చేశారని ఆరోపించారు.