Logo
Download our app
క్షమాపణ చెప్పిన యాంకర్ శ్రీముఖి
NEWS   Jan 10,2025 06:32 am
నిజామాబాద్‌లో జరిగిన సంక్రాంతికి వస్తున్నాం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హోస్ట్‌గా వ్యవహరించింది శ్రీముఖి. ఈ మూవీకి నిర్మాత దిల్ రాజు, శిరీష్ లను ఉద్దేశించి శ్రీముఖి చేసిన కామెంట్లు తీవ్ర దుమారం రేపాయి. రామ- లక్ష్మణులు ఫిక్షనల్ క్యారెక్టర్లు, మనం ఆ రోజుల్లోనే విన్నాం. ఇద్దరూ ఒరిజినల్ రామ లక్ష్మణులు ఒకరు దిల్ రాజు అయితే, మరొకరు శిరీష్ అంటూ వ్యాఖ్యానించింది. దీనిపై హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో శ్రీ‌ముఖి దిగి వ‌చ్చింది త‌న‌ను మ‌న్నించాల‌ని కోరింది.

Top News

LATEST NEWS   Sep 25,2026 10:30 pm
పాతికేళ్లుగా నాగేశ్వర్ గౌడ్‌ ఎల్ఐసీ సేవలు
రాయికల్: మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన అనుపురం నాగేశ్వర్ గౌడ్ ఎల్ఐసీ ఏజెంట్‌గా 25 ఏళ్ల సేవను పూర్తి చేసుకున్నారు. పావు శతాబ్దంగా ప్రజలకు జీవిత బీమా...

LATEST NEWS   Sep 25,2026 07:30 pm
అభయ QR కోడ్‌పై అవగాహన
రావికమతం మండలం కొత్తకోటలో మహిళలు, విద్యార్థినుల భద్రతపై పోలీసుల ఆధ్వర్యంలో ‘అభయ QR కోడ్’పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీసీ బస్సులు, పాఠశాల, కళాశాల బస్సులు, ఆటోలు,...

LATEST NEWS   Sep 25,2026 07:29 pm
మేనల్లుడి కోసం ప్రాణాలకు తెగించి..
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అనంతగిరి ప్రాంతంలో మానవత్వాన్ని చాటే ఘటన. ఆరోగ్యం క్షీణించిన మూడేళ్ల బాలుడిని వైద్యం కోసం తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్గమధ్యలో నది అడ్డుగా...

⚠️ You are not allowed to copy content or view source