శ్రీవారిని దర్శించుకున్న టీపీసీసీ చీఫ్
NEWS Jan 10,2025 05:40 am
ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్బంగా ప్రసిద్ద పుణ్య క్షేత్రం తిరుమల భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు స్వామి వారిని దర్శించుకున్నారు. టీపీసీసీ చీఫ్ ముఖేష్ కుమార్ గౌడ్ తన కుటుంబీకులతో కలిసి శ్రీ వేంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మలను దర్శించుకున్నారు. స్వామి వారి కృప ప్రజలందరికీ ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.