Logo
Download our app
జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో కాంస్యం
NEWS   Jan 10,2025 09:57 am
మహారాష్ట్రలో ఇటీవల నిర్వహించిన ఎస్‌జీఎఫ్‌ జాతీయస్థాయి సాప్ట్‌బాల్‌ పోటీల్లో రాష్ట్ర జట్టు తృతీయ స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించింది. జట్టులోని జిల్లా క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. అండర్‌-17 విభాగంలో తృతీయ స్థానం కోసం హర్యానా జట్టుతో తలపడిన రాష్ట్ర జట్టు 03-05 తేడాతో విజయం సాధించింది. అనంతరం నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథుల చేతుల మీదుగా ట్రోఫీ, పతకాలు అందుకున్నారు.

Top News

LATEST NEWS   Sep 25,2026 10:30 pm
పాతికేళ్లుగా నాగేశ్వర్ గౌడ్‌ ఎల్ఐసీ సేవలు
రాయికల్: మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన అనుపురం నాగేశ్వర్ గౌడ్ ఎల్ఐసీ ఏజెంట్‌గా 25 ఏళ్ల సేవను పూర్తి చేసుకున్నారు. పావు శతాబ్దంగా ప్రజలకు జీవిత బీమా...

LATEST NEWS   Sep 25,2026 07:30 pm
అభయ QR కోడ్‌పై అవగాహన
రావికమతం మండలం కొత్తకోటలో మహిళలు, విద్యార్థినుల భద్రతపై పోలీసుల ఆధ్వర్యంలో ‘అభయ QR కోడ్’పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీసీ బస్సులు, పాఠశాల, కళాశాల బస్సులు, ఆటోలు,...

LATEST NEWS   Sep 25,2026 07:29 pm
మేనల్లుడి కోసం ప్రాణాలకు తెగించి..
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అనంతగిరి ప్రాంతంలో మానవత్వాన్ని చాటే ఘటన. ఆరోగ్యం క్షీణించిన మూడేళ్ల బాలుడిని వైద్యం కోసం తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్గమధ్యలో నది అడ్డుగా...

⚠️ You are not allowed to copy content or view source