Logo
Download our app
చైనా మాంజపై అవగాహన కల్పించండి
NEWS   Jan 09,2025 02:25 pm
చైనా మాంజాతో జరిగే నష్టాలపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని కోరుతూ మెట్ పల్లి ఆర్డిఓ శ్రీనివాస్ కు, ఎంఈఓ చంద్రశేఖర్ కు వినతి పత్రం సమర్పించారు. రాష్ట్రంలో చైనా మాంజా వలన గత సంవత్సరం జరిగిన కొన్ని సంఘటనల్లో ప్రాణ నష్టం జరిగిందని దీనిని దృష్టిలో పెట్టుకొని అవగాహన కల్పించి మాంజా వినియోగించకుండా చూడాలన్నారు. గోరు మంతుల సురేందర్, శ్రీనివాస్, సదానందం, జగన్, రమేష్ తదితరులున్నారు.

Top News

LATEST NEWS   Sep 25,2026 10:30 pm
పాతికేళ్లుగా నాగేశ్వర్ గౌడ్‌ ఎల్ఐసీ సేవలు
రాయికల్: మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన అనుపురం నాగేశ్వర్ గౌడ్ ఎల్ఐసీ ఏజెంట్‌గా 25 ఏళ్ల సేవను పూర్తి చేసుకున్నారు. పావు శతాబ్దంగా ప్రజలకు జీవిత బీమా...

LATEST NEWS   Sep 25,2026 07:30 pm
అభయ QR కోడ్‌పై అవగాహన
రావికమతం మండలం కొత్తకోటలో మహిళలు, విద్యార్థినుల భద్రతపై పోలీసుల ఆధ్వర్యంలో ‘అభయ QR కోడ్’పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీసీ బస్సులు, పాఠశాల, కళాశాల బస్సులు, ఆటోలు,...

LATEST NEWS   Sep 25,2026 07:29 pm
మేనల్లుడి కోసం ప్రాణాలకు తెగించి..
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అనంతగిరి ప్రాంతంలో మానవత్వాన్ని చాటే ఘటన. ఆరోగ్యం క్షీణించిన మూడేళ్ల బాలుడిని వైద్యం కోసం తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్గమధ్యలో నది అడ్డుగా...

⚠️ You are not allowed to copy content or view source