Logo
Download our app
పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు
NEWS   Jan 09,2025 02:25 pm
మల్యాల మండల కేంద్రంలోని ఒడ్డెర కాలనీలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి అంటే 3 రోజులు జరుపుకునే భోగి, సంక్రాంతి, కనుమ పండుగలని, వీటి గురించి విద్యార్థులు చాలా చక్కగా వివరించారు. హరిదాసు వేషధారణ ఆకట్టుకుంది. అనంతరం విద్యార్థులు పతంగులు ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుల శంకర్, ఉపాధ్యాయులు విట్టల్, సుహాసిని, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 25,2026 10:30 pm
పాతికేళ్లుగా నాగేశ్వర్ గౌడ్‌ ఎల్ఐసీ సేవలు
రాయికల్: మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన అనుపురం నాగేశ్వర్ గౌడ్ ఎల్ఐసీ ఏజెంట్‌గా 25 ఏళ్ల సేవను పూర్తి చేసుకున్నారు. పావు శతాబ్దంగా ప్రజలకు జీవిత బీమా...

LATEST NEWS   Sep 25,2026 07:30 pm
అభయ QR కోడ్‌పై అవగాహన
రావికమతం మండలం కొత్తకోటలో మహిళలు, విద్యార్థినుల భద్రతపై పోలీసుల ఆధ్వర్యంలో ‘అభయ QR కోడ్’పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీసీ బస్సులు, పాఠశాల, కళాశాల బస్సులు, ఆటోలు,...

LATEST NEWS   Sep 25,2026 07:29 pm
మేనల్లుడి కోసం ప్రాణాలకు తెగించి..
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అనంతగిరి ప్రాంతంలో మానవత్వాన్ని చాటే ఘటన. ఆరోగ్యం క్షీణించిన మూడేళ్ల బాలుడిని వైద్యం కోసం తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్గమధ్యలో నది అడ్డుగా...

⚠️ You are not allowed to copy content or view source